Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:47 AM

గ్రామ అభివృద్ధి కోసం కొత్త సిసి రోడ్లు – సర్పంచ్ సుందర్ యాదవ్

12-01-2026 276 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ అభివృద్ధికి రోడ్ల పనులు మొదలు

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల భాగంగా 10వ వార్డు (మోర్సుగూడెం) సిసి రోడ్ల శంకుస్థాపన జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కే కాకుండా, గ్రామీణ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి అనువైన రోడ్ల నిర్మాణానికి దోహదం అవుతుంది. గ్రామ అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గదర్శకత్వంలో స్థానిక నాయకులు చూపిన ప్రతిబద్ధత ఈ కార్యక్రమంలో స్పష్టచేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు సభ్యులు పల్లపు పరమేశ్వరి ప్రశాంత్,ఈరమల్ల దయాకర్ , వలిగొండ కవిత, సత్యనారాయణ, రోండి నర్సింహ్మ, దేశపాక మధు, మాజీ ఎంపీటీసీ ఉప్పరబోయిన అంజమ్మ స్వామి, ఉప్పరబోయిన సత్యనారాయణ, రుద్రారపు శంకరయ్య, బీరం రత్నారెడ్డి, బెల్లంకొండ నరసింహ, పిశాటి సత్తిరెడ్డి, చప్పిడి చంద్రారెడ్డి, నల్ల రాఘవరెడ్డి, యాదయ్య, లింగస్వామి, అన్నెపు కార్తీక్, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ అభివృద్ధి కోసం కొత్త సిసి రోడ్లు – సర్పంచ్ సుందర్ యాదవ్

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News