Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:54 AM

గోరంట్ల సంతలో గాలీవాన బీభత్సం-నేలకొరిగిన కరెంటు స్తంభం

గోరంట్ల సంతలో గాలీవాన బీభత్సం-నేలకొరిగిన కరెంటు స్తంభం

గోరంట్ల సంతలో గాలీవాన బీభత్సం-నేలకొరిగిన కరెంటు స్తంభం
01-05-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

గోరంట్ల కూరగాయల సంత మార్కెట్‌లో రాత్రి వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులకు ఒక పెద్ద వేపచెట్టు నేలకొరిగి పడిపోవడంతో సమీపంలోని విద్యుత్ స్థంభం దెబ్బతింది.

ఈ ఘటనతో సంత ప్రాంతంలో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, చెట్టును తొలగించే పనులు చేపట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.

Sthanikam

గోరంట్ల సంతలో గాలీవాన బీభత్సం-నేలకొరిగిన కరెంటు స్తంభం

Article Image

గోరంట్ల కూరగాయల సంత మార్కెట్‌లో రాత్రి వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులకు ఒక పెద్ద వేపచెట్టు నేలకొరిగి పడిపోవడంతో సమీపంలోని విద్యుత్ స్థంభం దెబ్బతింది.

ఈ ఘటనతో సంత ప్రాంతంలో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, చెట్టును తొలగించే పనులు చేపట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News