Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

గోపగోని ధర్మరాజు కుమార్తె వివాహ వేడుకలో బూర నర్సయ్య గౌడ్

గోపగోని ధర్మరాజు కుమార్తె వివాహ వేడుకలో బూర నర్సయ్య గౌడ్

గోపగోని ధర్మరాజు కుమార్తె వివాహ వేడుకలో బూర నర్సయ్య గౌడ్
04-03-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గోపగోని ధర్మరాజు కుమార్తె సుష్మ స్వరాజ్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకలో మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, దావూనూరి వెంకటేష్, కట్ట యాదయ్య, కంభంపాటి శివరంజన్, రేపాక లింగస్వామి, గుండాల నరేష్, మచ్చ మహేష్, మోటి రాజయ్య, బందెల సంజీవ, హరిబాబు, మేడి పరుశురాం తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గోపగోని ధర్మరాజు కుమార్తె వివాహ వేడుకలో బూర నర్సయ్య గౌడ్

Article Image

రామన్నపేట: రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గోపగోని ధర్మరాజు కుమార్తె సుష్మ స్వరాజ్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకలో మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, దావూనూరి వెంకటేష్, కట్ట యాదయ్య, కంభంపాటి శివరంజన్, రేపాక లింగస్వామి, గుండాల నరేష్, మచ్చ మహేష్, మోటి రాజయ్య, బందెల సంజీవ, హరిబాబు, మేడి పరుశురాం తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News