Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి: కేదారినాథ్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:34 PM

ఘనంగా పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
05-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి.డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ చేయూత ఫౌండేషన్ హైదరాబాద్ ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్లో వృద్ధులు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆశీస్సులు పొందుతూ, చిన్నారులతో కొంత సమయం గడపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని పోచబోయిన సురేష్ యాదవ్ తెలిపారు.

Sthanikam

ఘనంగా పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

Article Image

మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి.డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ చేయూత ఫౌండేషన్ హైదరాబాద్ ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్లో వృద్ధులు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆశీస్సులు పొందుతూ, చిన్నారులతో కొంత సమయం గడపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని పోచబోయిన సురేష్ యాదవ్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News