Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి: కేదారినాథ్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:34 PM

ఘనంగా గ్యారల శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు

05-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్‌, అక్టోబర్‌ 5: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ నాయకుడు, జీఎస్‌ సేవాసమితి చైర్మన్‌ గ్యారల శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు సోమవారం పసుమాముల పరిధిలోని స్వర్ణ మహల్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌ కట్‌ చేసి శ్రీనివాస్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజాసేవలో మంచి భవిష్యత్‌ ఉందని, భవిష్యత్‌లో మరింత చురుగ్గా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు.

అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు పాల్గొనడంతో సందడి నెలకొంది.

Sthanikam

ఘనంగా గ్యారల శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News