Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా ఎం.ఆర్. రవీందర్ జన్మదిన వేడుకలు

Updated : 17 Oct 2026 18:29 IST
As Preferred Source 1 min read
ఘనంగా ఎం.ఆర్. రవీందర్ జన్మదిన వేడుకలు

భువనగిరి, అక్టోబర్ 17: యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆర్. రవీందర్ జన్మదిన వేడుకలను శుక్రవారం భువనగిరి డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బొట్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో రవీందర్‌ను పూలమాల, శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి డీఈ సంగం వెంకటేశ్వర్లు రవీందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బి. దుర్గయ్య, కార్యదర్శి కె. యాదయ్య, ఏఈ సాయి కృష్ణ, కమర్షియల్ ఏఈ సదయ్య, సబ్‌ ఇంజినీర్ రవీందర్, జేఏఓ మల్లేశం, భూపతి మల్లేష్, జిల్లా నాయకులు శ్రీకాంత్, నరేష్, సిద్ధేశ్వర్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ఎం.ఆర్. రవీందర్ జన్మదిన వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి