Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి: కేదారినాథ్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 09:24 PM

ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

05-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలను పురపాలక వర్గం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పాలకవర్గం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విశేష సంఖ్యలో హాజరై చైర్‌పర్సన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

​మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, కార్యాలయ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని తమ శుభాకాంక్షలు అందించారు.​ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చైర్‌పర్సన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ముందంజలో ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News