PRINT TIME: July 12, 2026 03:58 AM
గ్రూప్–2లో ఎంపికై ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన బుక్క సారికాకు ఘన సన్మానం
గ్రూప్–2లో ఎంపికై ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన బుక్క సారికాకు ఘన సన్మానం
December 29, 2025 01:13 PM
108 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
తిరుమలగిరి:
తిరుమలగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి బుక్క లక్ష్మణ్ కుమార్తె బుక్క సారికా గ్రూప్–2లో మాత శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి కొడకండ్ల మండలంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు మరియు బుక్క సారికాను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తగట్టు మల్లయ్య, డాక్టర్ రామచంద్రన్ గౌడ్, గిలకత్తుల రాము గౌడ్, కందుకూరి ప్రవీణ్, ముద్దంగుల యాదగిరి, పోరెల్ల లక్ష్మయ్య, పులిమామిడి సోమయ్య, తుమ్మ చంద్రమౌళి, సుంకర కిరణ్, కాసిం, విజయ్ కుమార్, ఉదయ్, దేవులపల్లి గణేష్, గూడూరు వెంకన్న, శీలం ఉపేందర్ గౌడ్, వంగరి సోమకృష్ణ, లక్ష్మణ్, శ్రీధర్, పొదిలా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి