Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

గరికే సత్యనారాయణ ను కలిసిన గౌడ సంఘనెతలు

గరికే సత్యనారాయణ ను కలిసిన గౌడ సంఘనెతలు

 గరికే సత్యనారాయణ ను కలిసిన గౌడ సంఘనెతలు
04-01-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సర్పంచికి గౌడ యువజన సంఘం శుభాకాంక్షలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన గరికే సత్యనారాయణను గౌడ యువజన సంఘం (నీరునెముల) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరిన్ని ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు సంఘీభావం ప్రకటిస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీరునెముల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు సుర్వి బాలరాజు గౌడ్, సత్యం గౌడ్, మల్లేష్ గౌడ్, శివకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, సురేష్ గౌడ్, సతీష్ గౌడ్, నవీన్ గౌడ్, రాకేష్ గౌడ్, కాటంరాజు గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గరికే సత్యనారాయణ ను కలిసిన గౌడ సంఘనెతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News