Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:16 AM

ఎస్‌కే చాంద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు

ఎస్‌కే చాంద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు

ఎస్‌కే చాంద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు
01-01-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

బీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే చాంద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చాంద్‌ను షాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవలో ఆయన చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు సయ్యద్ ఖదీర్‌తో పాటు బాసాని రాజు, ముసాబ్ ఒమైర్, బోయపల్లి భరత్, చిత్రకంటి శివశంకర్, గాదె నరేష్, బాసాని సతీష్, గొర్ల నర్సింగరావు, గాదె చందు, గొర్ల సాయి, దామెర బన్ని తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఎస్‌కే చాంద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

బీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే చాంద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చాంద్‌ను షాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవలో ఆయన చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు సయ్యద్ ఖదీర్‌తో పాటు బాసాని రాజు, ముసాబ్ ఒమైర్, బోయపల్లి భరత్, చిత్రకంటి శివశంకర్, గాదె నరేష్, బాసాని సతీష్, గొర్ల నర్సింగరావు, గాదె చందు, గొర్ల సాయి, దామెర బన్ని తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News