భువనగిరి: ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, భువనగిరి రిపోర్టర్ జి.వి. శ్రీనివాస్ మోకాలి నొప్పితో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ షానూర్ బాబా సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, ఉపాధ్యక్షులు రెహమాన్, జి. శ్రీనివాస్, జర్నలిస్ట్ ఫెరోజ్ తదితరులు ఉన్నారు.
PRINT TIME: October 05, 2026 07:31 PM
ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్‌కు టీజేఏ జిల్లా అధ్యక్షుడి పరామర్శ

05-10-2026
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి: ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, భువనగిరి రిపోర్టర్ జి.వి. శ్రీనివాస్ మోకాలి నొప్పితో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ షానూర్ బాబా సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, ఉపాధ్యక్షులు రెహమాన్, జి. శ్రీనివాస్, జర్నలిస్ట్ ఫెరోజ్ తదితరులు ఉన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి