Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 06:40 PM

దివ్యాంగుల సదస్సుకు వీరేశంకు ఆహ్వానం.

దివ్యాంగుల సదస్సుకు వీరేశంకు ఆహ్వానం.

దివ్యాంగుల సదస్సుకు వీరేశంకు ఆహ్వానం.
03-10-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న దివ్యాంగుల సదస్సుకు ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆహ్వానం అందించింది. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.అశోక్‌ నేతృత్వంలో ప్రతినిధులు వీరేశంను కలిసి సదస్సు వివరాలను తెలిపారు.

దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అమలు, విద్య, ఉపాధి, సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వీరేశంను కోరారు. సదస్సుకు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీరేశం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ గుండ్లపల్లి నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల సదస్సుకు వీరేశంకు ఆహ్వానం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News