Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

డ్రగ్స్‌-రహిత న్యూ ఇయర్ లక్ష్యం: సీపీ సుధీర్ బాబు

డ్రగ్స్‌-రహిత న్యూ ఇయర్ లక్ష్యం: సీపీ సుధీర్ బాబు

డ్రగ్స్‌-రహిత న్యూ ఇయర్ లక్ష్యం: సీపీ సుధీర్ బాబు
24-12-2025 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ లక్ష్యం: సీపీ సుధీర్ బాబు

రాచకొండ స్థానికం ప్రతిదీ :

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, ఇన్సిడెంట్ ఫ్రీగా జరగాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఔట్‌డోర్ ఈవెంట్లలో డీజేలకు, బాణసంచాకు అనుమతి లేదని, డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతకు షీటీమ్‌లు, శాంతి భద్రతలకు ట్రాఫిక్, ఎస్‌ఓటీ, పెట్రోలింగ్ బృందాలు విధుల్లో ఉంటాయని తెలిపారు.

డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, వేగవంతమైన వాహనాల నియంత్రణకు తాత్కాలికంగా కొన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తామని పేర్కొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌-రహిత న్యూ ఇయర్ లక్ష్యం: సీపీ సుధీర్ బాబు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News