Sthanikam - Truth Matters
Logo

దళిత జాతి ముద్దుబిడ్డ పాలేటి ఉమామహేశ్వరరావు (పింక్) కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Updated : 04 Mar 2026 21:28 IST
As Preferred Source 1 min read
దళిత జాతి ముద్దుబిడ్డ పాలేటి ఉమామహేశ్వరరావు (పింక్) కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాదిగా సమాజ సేవలో ముందుండి దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అభినందనీయం.

ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుడిని మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.

మీ జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

— నక్కా రాము

తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి

Sthanikam

దళిత జాతి ముద్దుబిడ్డ పాలేటి ఉమామహేశ్వరరావు (పింక్) కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Article Image

సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాదిగా సమాజ సేవలో ముందుండి దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అభినందనీయం.

ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుడిని మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.

మీ జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

— నక్కా రాము

తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి