Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 03:23 PM

చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు

చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు

చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు
06-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు చిట్యాలలో ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అశోక్‌తో కేక్ కట్ చేయించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గోలి నరేష్ రజక మాట్లాడుతూ.. దామనూరి అశోక్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేస్తూ గొప్ప నాయకుడిగా ఎదగాలని కోరారు.కార్యక్రమంలో వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు అంశాల శ్రవణ్ కుమార్, రజక సంఘం యువ నాయకుడు గోలి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల: కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు చిట్యాలలో ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అశోక్‌తో కేక్ కట్ చేయించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గోలి నరేష్ రజక మాట్లాడుతూ.. దామనూరి అశోక్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేస్తూ గొప్ప నాయకుడిగా ఎదగాలని కోరారు.కార్యక్రమంలో వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు అంశాల శ్రవణ్ కుమార్, రజక సంఘం యువ నాయకుడు గోలి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News