Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

చిన్నపాక సురేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి రూ.20 వేల సాయం.

30-04-2026 310 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు చిన్నపాక సురేష్ సతీమణి అనిత అకాల మరణం చెందడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాక సురేష్ కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్దాసు విక్రమ్, భోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, నాయకులు కాటేపల్లి యాదయ్య, పున్న వెంకటేశం, బత్తుల వెంకటేశం, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నపాక సురేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి రూ.20 వేల సాయం.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు చిన్నపాక సురేష్ సతీమణి అనిత అకాల మరణం చెందడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాక సురేష్ కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్దాసు విక్రమ్, భోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, నాయకులు కాటేపల్లి యాదయ్య, పున్న వెంకటేశం, బత్తుల వెంకటేశం, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News