Sthanikam - Truth Matters
Logo

చిన్నకాపర్తిలో ఘనంగా సర్దార్ పండుగ సాయన్న జయంతి

Updated : 22 Oct 2026 14:08 IST
As Preferred Source 1 min read
చిన్నకాపర్తిలో ఘనంగా సర్దార్ పండుగ సాయన్న జయంతి


నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో సర్దార్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డితో పాటు అన్నెపు కార్తీక్, ఈరమళ్ల బాలరాజ్, ముత్యాలు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

చిన్నకాపర్తిలో ఘనంగా సర్దార్ పండుగ సాయన్న జయంతి

Article Image


నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో సర్దార్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డితో పాటు అన్నెపు కార్తీక్, ఈరమళ్ల బాలరాజ్, ముత్యాలు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి