Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 05:22 AM

చిలుకూరులో రైతులకు అగ్రిమార్ట్ సేవలు

చిలుకూరులో రైతులకు అగ్రిమార్ట్ సేవలు

చిలుకూరులో రైతులకు అగ్రిమార్ట్ సేవలు
06-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

చిలుకూరు మండల కేంద్రంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రిమార్ట్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రిమార్ట్‌లో రైతులకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, సేవలను ఆమె పరిశీలించారు. రైతులకు అవసరమైన వస్తువులు ఒకేచోట లభించడం అగ్రిమార్ట్‌తో సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమంలో PACS పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

చిలుకూరులో రైతులకు అగ్రిమార్ట్ సేవలు

Article Image

చిలుకూరు మండల కేంద్రంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రిమార్ట్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రిమార్ట్‌లో రైతులకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, సేవలను ఆమె పరిశీలించారు. రైతులకు అవసరమైన వస్తువులు ఒకేచోట లభించడం అగ్రిమార్ట్‌తో సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమంలో PACS పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News