Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

చౌటుప్పల్ లో ‘హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ షాప్ ప్రారంభం

01-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ పరిధిలో రామాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘ వై ఎస్ సి హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ హోల్‌సేల్, రిటైల్ కేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక చిన్నకొండూర్ రోడ్డులో ఐతరాజు అశోక్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు.​ ముఖ్యఅతిధిగా స్థానికం పత్రిక ప్రతినిధి కత్తుల రవి పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, గృహోపకరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. స్థానికంగా ఇటువంటి వ్యాపార సంస్థలు రావడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. నూతన సంస్థ యజమాని అశోక్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యమైన కారం, పసుపు, మసాలాలు, పచ్చళ్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఒకే చోట లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ లో ‘హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ షాప్ ప్రారంభం

Article Image

చౌటుప్పల్ పట్టణ పరిధిలో రామాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘ వై ఎస్ సి హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ హోల్‌సేల్, రిటైల్ కేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక చిన్నకొండూర్ రోడ్డులో ఐతరాజు అశోక్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు.​ ముఖ్యఅతిధిగా స్థానికం పత్రిక ప్రతినిధి కత్తుల రవి పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, గృహోపకరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. స్థానికంగా ఇటువంటి వ్యాపార సంస్థలు రావడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. నూతన సంస్థ యజమాని అశోక్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యమైన కారం, పసుపు, మసాలాలు, పచ్చళ్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఒకే చోట లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News