PRINT TIME: April 12, 2026 11:13 AM
భువనగిరి నగరం లో RSS ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం
భువనగిరి నగరం లో RSS ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం
January 11, 2026 01:35 PM
90 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భవనగిరి నగరం లో జాగృతి కళాశాల లో సంక్రాంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం లో ముఖ్య వక్త గా ఎర్ర నర్సింగ్ జీ తెలంగాణ ప్రాంత సహ కార్యవహ గారు పాల్గొని వారు మాట్లాడుతూ హిందూ జీవన విధానంలో ప్రతి పండగకు ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడు ప్రతి మాసం లో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మాసం లో మకర రాశి లో ప్రవేశించినందున మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు అని చెప్పడం జరిగింది యువత గురించి మాట్లాడుతూ యువత ఎక్కువ డ్రగ్స్ కు బానిసగా మారుతున్నారు యువత చెడు అలవాట్లను ఆచరిస్తున్నారు యువత స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకోనీ సాంప్రదాయ వాస్రదరణ ధరించాలి అని సూచించడం జరిగింది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణనీ కాపాడాలి అని చెప్పడం జరిగింద
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి