Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

బోగారం సర్పంచ్‌గా సాయికుమార్ గౌడ్‌కు ఘన సన్మానం

26-12-2025 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధి దిశగా నూతన సర్పంచ్ సాయికుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

రామన్నపేట (స్థానికం ప్రతినిధి):

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన కోనూరు సాయికుమార్ గౌడ్‌ను సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయికుమార్ గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం కప్పల రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ… ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత నూతన సర్పంచులపై ఉందన్నారు. రామన్నపేట మండల వ్యాప్తంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

బోగారం సర్పంచ్‌గా సాయికుమార్ గౌడ్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News