Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:15 AM

బోగారం: గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

01-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

బోగారం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం నుంచి గ్రామంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవాలని ఆకాంక్షించారు.

ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలని, దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారి బతుకులు మారాలని ఆయన ఆకాంక్షించారు. నిరాశ–నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించి, భవిష్యత్తుపై నమ్మకం పెరగాలని కోరారు.

నేలను నమ్ముకుని జీవనం సాగించే రైతుల జీవితాల్లో ప్రకృతి విపత్తులను అధిగమించే శక్తి కలగాలని, శ్రమజీవుల ముఖాల్లో చిరునవ్వులు వికసించాలని తెలిపారు. దేశ రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికుల్లో విజయం, భద్రత వెలుగులు ప్రసరించాలని ఆయన ఆకాంక్షించారు.

నూతన సంవత్సరం గ్రామ ప్రజలందరికీ శాంతి, సమృద్ధి తీసుకురావాలని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

బోగారం: గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News