Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. అక్టోబర్ 10 నుంచి తరగతులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:49 PM

ఆర్టీసీ ప్రయాణికులకు ఆన్ లైన్ సౌకర్యం. యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కే. సురేష్ కుమార్.

03-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట నుండి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కే. సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ కే. సురేష్ కుమార్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట నుండి శ్రీశైలం వరకు డీలక్స్ బస్సులు నడుపుతున్నామని ఆయన అన్నారు. ప్రతి రోజూ ఉదయం 6.00 గంటలకు యాదగిరిగుట్ట డిపో నుండి బయలుదేరి, 06.20 నిముషాలకు భువనగిరి, 06.45 నిముషాలకు ఘటకేసర్, 07.15 నిముషాలకు ఉప్పల్/నల్లచెరువు ద్వారా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ద్వారా శ్రీశైలం వెళుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసు రిజర్వేషన్ నెం.*1915* ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. శ్రీశైలం నుండి సాయంత్రం 15.45 నిముషాలకు బయలుదేరి తిరిగి యాదగిరిగుట్ట కు వస్తుందన్నారు. అదే విధంగా, యాదగిరిగుట్ట నుండి రాయచూర్ కు 12.30, 15.00, 15.45, 16.30 మరియు 17.00 గంటలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు నడుపుతున్నామని ఆయన అన్నారు. ప్రతి డీలక్స్ బస్సు భువనగిరి, ఘట్కేసర్, ఉప్పల్, హైదరాబాద్ (MGBS), మహబూబ్ నగర్, మక్తల్ ద్వారా రాయచూర్ వెళ్లి మరుసటి రోజు యాదగిరిగుట్ట కి వస్తుందన్నారు.ఈ బస్సుల ఆన్ లైన్ రిజర్వేషన్ల కొరకు ఫోన్ నంబర్ *9063404773* ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Sthanikam

ఆర్టీసీ ప్రయాణికులకు ఆన్ లైన్ సౌకర్యం. యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కే. సురేష్ కుమార్.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News