Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 05:30 PM

అనుమతుల్లేని షెడ్డుకు ‘సీజ్‌’ ముద్ర

అనుమతుల్లేని షెడ్డుకు ‘సీజ్‌’ ముద్ర

అనుమతుల్లేని షెడ్డుకు ‘సీజ్‌’ ముద్ర
03-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్‌: మున్సిపల్‌ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. సర్కిల్‌–14 పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకుని సీజ్‌ చేశారు.

శుక్రవారం బాగ్‌ హయత్‌నగర్‌ పరిధిలోని సామానగర్‌ కాలనీలో అనుమతులు లేకుండా షెడ్డు నిర్మిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం అనుమతులు లేని నిర్మాణాన్ని సీజ్‌ చేశారు.

మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

అనుమతుల్లేని షెడ్డుకు ‘సీజ్‌’ ముద్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News