Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

ఆలేరు ప్రజలకు శుభవార్త.. ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు

09-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్తగా, బస్టాండ్ ఎదుట Care Health Insurance ఆధ్వర్యంలో ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఆరోగ్య బీమా అవసరాన్ని ప్రజలకు వివరించారు. అనారోగ్య సమయంలో ఆర్థిక భారం తగ్గించుకోవాలంటే ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు.

కార్యక్రమానికి అంగిడి ఆంజనేయుడు (వైస్ చైర్పర్సన్), వానరాశి మార్క్ (కౌన్సిలర్), యాట శివ (మూడవ వార్డు కౌన్సిలర్), గ్యాదపాక నాగరాజు (మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్పర్సన్), చింతకాయల శ్రీనివాస్, పెండెం శ్రీనివాస్, గురుస్వామి యాదగిరిగుట్ట తదితరులు హాజరయ్యారు.

అలాగే Care Health Insurance సీనియర్ అడ్వైజర్లు బండ సంపత్, చింతకాయలు తేజ, పోలేపాక సురేందర్, నల్లమాస్ కుమార్ పాల్గొని వివిధ బీమా పాలసీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆసక్తి గల వారు భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద, ఎస్సీ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న కార్యాలయాన్ని సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 8019906183 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sthanikam

ఆలేరు ప్రజలకు శుభవార్త.. ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News