Sthanikam - Truth Matters
Logo

అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం

Updated : 10 Feb 2026 03:26 IST
As Preferred Source 1 min read
అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం రేపింది. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన రాత్రి చిరుత పులి ప్రయాణికుల కంట పడింది.దీంతో ఎవరికి ఎలాంటి హాని తలపెడుతోందో అని ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమీప ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Sthanikam

అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం

Article Image

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం రేపింది. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన రాత్రి చిరుత పులి ప్రయాణికుల కంట పడింది.దీంతో ఎవరికి ఎలాంటి హాని తలపెడుతోందో అని ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమీప ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి