Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీకి కెప్టెన్‌గా నౌషిన్ ఎంపిక

ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీకి కెప్టెన్‌గా నౌషిన్ ఎంపిక

ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీకి కెప్టెన్‌గా నౌషిన్ ఎంపిక
04-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న షేక్ నౌషిన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మార్చి 7 నుంచి 13 వరకు జరగనున్న ‘ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026’ పోటీలకు ఆమె ఎంపికయ్యారు.

ఈ కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున నౌషిన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీకి కెప్టెన్‌గా నౌషిన్ ఎంపిక

Article Image

మిర్యాలగూడ, నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న షేక్ నౌషిన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మార్చి 7 నుంచి 13 వరకు జరగనున్న ‘ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026’ పోటీలకు ఆమె ఎంపికయ్యారు.

ఈ కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున నౌషిన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News