Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడలో హీరోయిన్ రితికా నాయక్ సందడి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 12:17 AM

ఆంగ్ల అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంగ్ల అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంగ్ల అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
03-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో కాలపరిమితి పద్ధతిలో పీజీటీ (ఆంగ్లం) పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.వీరబాబు‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, బీఈడీ విద్యార్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాన్నారు.

Sthanikam

ఆంగ్ల అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో కాలపరిమితి పద్ధతిలో పీజీటీ (ఆంగ్లం) పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.వీరబాబు‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, బీఈడీ విద్యార్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News