Sthanikam - Truth Matters
Logo
Home / రాష్ట్ర వార్తలు / తాజా వార్తలు

ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ?

Updated : 31 Oct 2026 12:59 IST
As Preferred Source 1 min read
ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ?

అనంతపూర్ జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్ లో కలకలం పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.

శనివారం స్కూల్ ఆవరణలోనే జరిగిన ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళన.గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గోపిక లక్ష్మీ, నిందితుడి కోసం పోలీసుల గాలింపుచర్యలు చేపట్టారు.AP10248

Sthanikam

ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ?

Article Image

అనంతపూర్ జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్ లో కలకలం పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.

శనివారం స్కూల్ ఆవరణలోనే జరిగిన ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళన.గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గోపిక లక్ష్మీ, నిందితుడి కోసం పోలీసుల గాలింపుచర్యలు చేపట్టారు.AP10248

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి