Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

అభివృద్ధి చేసిన మరొకసారి ఆశీర్వదించండి 12వ వార్డు ప్రజలారా

09-02-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నాయకుడిగా కాదు మీ సేవకుడిగా న్యాయవాదిగా మీకు అందుబాటులో ఉంటా

తాడూరి పరమేష్ 12 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి న్యాయవాది

గత మున్సిపల్ ఎలక్షన్లో మాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన 12వ వార్డు ప్రజలారా అభివృద్ధి చేసిన మరొక్కసారి ఆశీర్వదించండి మీకు అందుబాటులో ఉంటాను అని తాడూరి పరమేష్ న్యాయవాది ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్డు ప్రజలకు 24 గంటలు మీకు అందుబాటులో ఉండే వాడిని, 12వ వార్డులో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాను, ఎవరు ఏ సహాయం అడిగినా నాకు తోచిన సాయం అందించాను. ముఖ్యంగా వార్డులో ఉన్న ప్రధాన సమస్యలన్నీ తీర్చినాను. తెలంగాణ ఉద్యమ కారుని ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు, జైలు జివితం అనుభవించాను. మచ్చలేని నాయకుడిని మీకు అందుబాటులో ఉండే నాయకుడిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలపకపోయే గుణం కలవాడిని ఆలోచన చేయండి మరొకసారి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నన్ను ఆశీర్వదించండి మీకు పాలకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తాను. పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు, అందేలా కృషి చేశాను. మరొకసారి ఆశీర్వదించండి 12 వ వార్డ్ ప్రజలను అభ్యర్థిస్తున్నాను.

Sthanikam

అభివృద్ధి చేసిన మరొకసారి ఆశీర్వదించండి 12వ వార్డు ప్రజలారా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News