Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం

ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం

ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం
07-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉద్యోగుల ప్రతిభ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ ఆర్ముడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం లభించింది. తన విధుల్లో కర్తవ్యనిష్ఠ, సేవాభావంతో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహ చారి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ డీఎస్పీ నరసింహ చారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ అవార్డు జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.

Sthanikam

ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం

Article Image

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉద్యోగుల ప్రతిభ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ ఆర్ముడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహ చారికి రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం లభించింది. తన విధుల్లో కర్తవ్యనిష్ఠ, సేవాభావంతో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహ చారి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ డీఎస్పీ నరసింహ చారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ అవార్డు జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News