Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన కేసరం గ్రామ సర్పంచ్

ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన కేసరం గ్రామ సర్పంచ్

ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన కేసరం గ్రామ సర్పంచ్
30-12-2025 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేసారం గ్రామ సర్పంచ్ కమ్మగాని మనోహర నరసింహ గౌడ్ వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా గ్రామ అభివృద్ధిలో నేను మీకు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దూసరి వెంకటేష్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి తదితరు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన కేసరం గ్రామ సర్పంచ్

Article Image

రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేసారం గ్రామ సర్పంచ్ కమ్మగాని మనోహర నరసింహ గౌడ్ వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా గ్రామ అభివృద్ధిలో నేను మీకు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దూసరి వెంకటేష్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి తదితరు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News