Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రారంభం

విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రారంభం

విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రారంభం
03-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ నగరంలోని పెద్దబండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్‌ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు. స్థానిక ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఇక్కడే నాణ్యమైన ఐరన్ ఉత్పత్తులు తయారు చేసుకోవాలని సూచించారు.

అనంతరం మేయర్‌ను ఇండస్ట్రీ యజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ, స్థానిక కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, ఇండస్ట్రీ నిర్వాహకులు అంజయ్య, పులిపాటి దిలీప్, శ్యాంసుందర్, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రారంభం

Article Image

నల్లగొండ నగరంలోని పెద్దబండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ రూఫింగ్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్‌ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు. స్థానిక ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఇక్కడే నాణ్యమైన ఐరన్ ఉత్పత్తులు తయారు చేసుకోవాలని సూచించారు.

అనంతరం మేయర్‌ను ఇండస్ట్రీ యజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ, స్థానిక కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, ఇండస్ట్రీ నిర్వాహకులు అంజయ్య, పులిపాటి దిలీప్, శ్యాంసుందర్, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News