Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:28 AM

వెలిమినేడు లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం జన్మదిన వేడుకలు

01-06-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలను వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ చీమల వీరేశం, జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతటి పారిజాత నరసింహ గౌడ్, వార్డు సభ్యులు జనగాం మంగమ్మ–సత్యనారాయణ, చింతకింది వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు అంశాల సత్యనారాయణ, పాల సంఘం చైర్మన్ మారగొని యాదయ్య, యాదవ సంఘం చైర్మన్ బైకని నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి తాడికొండ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు బద్ద మల్లేష్ గౌడ్, నాతి స్వామి, అంశాల శ్రవణ్ కుమార్, గోలి సురేష్, అంతటి రాజు, గోలి శంకరయ్య, నాతి బిక్షమయ్య, చింతకాయల శివకృష్ణ, వెల్ది సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వెలిమినేడు లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News