Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 10:19 PM

వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కిరణ్‌కుమార్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణగౌడ్‌

02-10-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ నూతన గ్రామ శాఖను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరమల్ల కిరణ్‌కుమార్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణగౌడ్‌ను గ్రామ శాఖ కార్యదర్శిగా నియమించారు.ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ గ్రామ శాఖ పెద్దలు, సీనియర్‌ నాయకులు, ఉపసర్పంచ్‌ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్ వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Sthanikam

వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కిరణ్‌కుమార్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణగౌడ్‌

Article Image

చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ నూతన గ్రామ శాఖను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరమల్ల కిరణ్‌కుమార్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణగౌడ్‌ను గ్రామ శాఖ కార్యదర్శిగా నియమించారు.ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ గ్రామ శాఖ పెద్దలు, సీనియర్‌ నాయకులు, ఉపసర్పంచ్‌ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్ వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News