Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 09:11 PM

వెలిమినేడు కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యదర్శిగా గోలి నరేష్

వెలిమినేడు కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యదర్శిగా గోలి నరేష్

వెలిమినేడు కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యదర్శిగా గోలి నరేష్
02-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: వెలిమినేడు కాంగ్రెస్ నూతన గ్రామ శాఖ ఎన్నికల్లో భాగంగా గోలి నరేష్ ను గ్రామ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా తనను కార్యదర్శిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులకు గోలి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Sthanikam

వెలిమినేడు కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యదర్శిగా గోలి నరేష్

Article Image

చిట్యాల: వెలిమినేడు కాంగ్రెస్ నూతన గ్రామ శాఖ ఎన్నికల్లో భాగంగా గోలి నరేష్ ను గ్రామ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా తనను కార్యదర్శిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులకు గోలి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News