Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ భవనానికి శంకుస్థాపన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 08:10 PM

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక వివరాలు వెల్లడించిన ఎంఈఓ టి. సురేందర్‌రెడ్డి

25-09-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో 2026 విద్యా సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు మండల విద్యాధికారి టి. సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 26న రామన్నపేటలోని శ్రీ మత్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్‌హాల్‌లో పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థుల నమోదును సాధించిన ప్రధానోపాధ్యాయులను గుర్తించి పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఎంఈఓ తెలిపారు.

ప్రాథమిక విభాగంలో.. కొమ్మాయిగూడెం కె.కోటేష్, శోభనాద్రిపురం పి.కళావతి, వెల్లంకి ఎం.వెంకటయ్య, ఎన్నారం ఎస్‌కె.మస్తాన్, రామన్నపేట బి.సునీత ఎంపికయ్యారు.

ఉన్నత పాఠశాలల విభాగంలో.. కొమ్మాయిగూడెం బి.బాలరాజు, జనంపల్లి ఆర్.శంకర్, ఎన్నారం ఎన్.శేఖర్, ఇంద్రపాలనగరం కె.శ్రీనివాస్‌రెడ్డి, మునిపంపుల ఎన్.మనోహర్, వెల్లంకి కసాని స్వప్న ఎంపికయ్యారు.

జిల్లా ఉత్తమ పురస్కారాలకు.. దుబ్బాక కె.లలిత, జనంపల్లి కె.సందీప్‌కుమార్, రామన్నపేట బీసీ కాలనీ వి.జనార్ధన్ ఎంపికయ్యారు.

బడిబాటలో అధిక నమోదు సాధించిన పాఠశాలలుగా ఇంద్రపాలనగరం కె.శేఖర్, శోభనాద్రిపురం జి.శ్రీనివాస్‌రెడ్డి, బాచుప్పల వి.వెంకటయ్య పాఠశాలలు ఎంపికైనట్లు ఎంఈఓ టి.సురేందర్‌రెడ్డి వెల్లడించారు.

Sthanikam

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక వివరాలు వెల్లడించిన ఎంఈఓ టి. సురేందర్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News