Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

తుంగతుర్తిలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

Updated : 21 May 2026 20:11 IST
As Preferred Source 1 min read
తుంగతుర్తిలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

తుంగతుర్తి: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై క్రాంతి తెలిపారు. టీ స్టాళ్లు, పాన్ షాపులు, హోటళ్లు, బస్టాండ్, కూరగాయల దుకాణాల వద్ద నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు నిర్వహించారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తిలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

Article Image

తుంగతుర్తి: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై క్రాంతి తెలిపారు. టీ స్టాళ్లు, పాన్ షాపులు, హోటళ్లు, బస్టాండ్, కూరగాయల దుకాణాల వద్ద నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు నిర్వహించారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి