Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి; సర్పంచ్ సాయిబాబు

తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి; సర్పంచ్ సాయిబాబు

తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి; సర్పంచ్ సాయిబాబు
23-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం అయిన తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ...సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతం లో ని 11మండలాల కు కలిపి కేవలం ఒక్కటే ఫైరింజన్ ఉందని తుంగతుర్తి ప్రాంతం లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది అని అన్నారు వేసవి లో ప్రమాధాలు ఎక్కువ జరిగితే సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారనీ అన్నారు.ప్రభుత్వం స్పందించి వెంటనే తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Sthanikam

తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి; సర్పంచ్ సాయిబాబు

Article Image

తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం అయిన తుంగతుర్తి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ...సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతం లో ని 11మండలాల కు కలిపి కేవలం ఒక్కటే ఫైరింజన్ ఉందని తుంగతుర్తి ప్రాంతం లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది అని అన్నారు వేసవి లో ప్రమాధాలు ఎక్కువ జరిగితే సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారనీ అన్నారు.ప్రభుత్వం స్పందించి వెంటనే తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News