Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

టీపీసీసీ డాక్టర్ సెల్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఫణి కుమార్ నియామకం

23-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధికారిక నియామక పత్రం అందజేసిన పీసీసీ నాయకత్వం

ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి చేస్తా : ఫణి కుమార్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్–మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో కీలక నియామకం జరిగింది. డాక్టర్ చకిలం ఫణి కుమార్ (ఎంబీబీఎస్‌, ఎండీ, డీఆర్‌ఎన్‌బీ కార్డియాలజీ)ను నల్గొండ జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్‌గా నియమిస్తూ పీసీసీ నాయకత్వం అధికారిక నియామక పత్రం అందజేసింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఫణి కుమార్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ చురుకైన పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు.

Sthanikam

టీపీసీసీ డాక్టర్ సెల్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఫణి కుమార్ నియామకం

Article Image

అధికారిక నియామక పత్రం అందజేసిన పీసీసీ నాయకత్వం

ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి చేస్తా : ఫణి కుమార్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్–మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో కీలక నియామకం జరిగింది. డాక్టర్ చకిలం ఫణి కుమార్ (ఎంబీబీఎస్‌, ఎండీ, డీఆర్‌ఎన్‌బీ కార్డియాలజీ)ను నల్గొండ జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్‌గా నియమిస్తూ పీసీసీ నాయకత్వం అధికారిక నియామక పత్రం అందజేసింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఫణి కుమార్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ చురుకైన పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News