Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు రెండు భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు రెండు భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు రెండు భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్
19-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హన్మకొండ జిల్లా: ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని నయరా బంక్ వద్ద వరంగల్ నుండి వర్ధన్నపేట వైపుగా వస్తున్న ట్రాక్టర్ ని హై స్పీడ్ తో వచ్చి డీ కొట్టిన కారు రెండుగా వీడి పోయిన ట్రాక్టర్ ఇంజిన్, పారిపోయిన కారు డ్రైవర్,ఇద్దరు మహిళలు, స్వల్ప గాయాలతో బయట పడిన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి రాంచంద్రు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Sthanikam

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు రెండు భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్

Article Image

హన్మకొండ జిల్లా: ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని నయరా బంక్ వద్ద వరంగల్ నుండి వర్ధన్నపేట వైపుగా వస్తున్న ట్రాక్టర్ ని హై స్పీడ్ తో వచ్చి డీ కొట్టిన కారు రెండుగా వీడి పోయిన ట్రాక్టర్ ఇంజిన్, పారిపోయిన కారు డ్రైవర్,ఇద్దరు మహిళలు, స్వల్ప గాయాలతో బయట పడిన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి రాంచంద్రు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News