Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:06 AM

సంగారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహన విడిభాగాల బహిరంగ వేలం

07-05-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన కాలం చెల్లిన విడిభాగాల బహిరంగ వేలం ఈ నెల 13వ తేదీ (13-05-2026) ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించే ఈ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని వాహన విడిభాగాలను సొంతం చేసుకోవచ్చన్నారు. వేలంలో టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు మరియు ఇతర వాహన విడిభాగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సాయి తేజ – 8179412752, నాగార్జున రెడ్డి – 9440525162 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

సంగారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహన విడిభాగాల బహిరంగ వేలం

Article Image

సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన కాలం చెల్లిన విడిభాగాల బహిరంగ వేలం ఈ నెల 13వ తేదీ (13-05-2026) ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించే ఈ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని వాహన విడిభాగాలను సొంతం చేసుకోవచ్చన్నారు. వేలంలో టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు మరియు ఇతర వాహన విడిభాగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సాయి తేజ – 8179412752, నాగార్జున రెడ్డి – 9440525162 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News