Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 09:51 PM

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

02-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్; అక్టోబర్,2

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ మహిళా భవన్ సమీపంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ శాసనసభ ఇన్‌చార్జ్ సామ రంగారెడ్డి విచ్చేశారు.వారితో పాటు నాగోల్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాగోల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పంగ శ్రీకాంత్ జిఎస్ఐ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి,పాల్గొన్నారు.పంగ శ్యామ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధాల ఐలయ్య, వి. మల్లేష్, నూకల పద్మారెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్ రెడ్డి, డప్పు రాజు, కాలం శెట్టి లయ మునేందర్, చంద్రశేఖర్ గుప్తా, గజ్జల శేఖర్, పద్మారెడ్డి, శ్రీనివాస్, నవీన్, నరేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News