పుట్టపర్తిలో యుద్ధ విమానాల పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఈనెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన సమావేశం పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే :పల్లె సింధుర రెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి