జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగంలోని ప్రముఖ కేతకి సంగమేశ్వర స్వామివారిని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మానూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిరదర్ దత్తు, హనుమంతరావు పటేల్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 23, 2026 03:10 PM
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి

23-09-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగంలోని ప్రముఖ కేతకి సంగమేశ్వర స్వామివారిని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మానూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిరదర్ దత్తు, హనుమంతరావు పటేల్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి