స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. రాష్ట్రంలోని ఏ డిగ్రీ కళాశాలలోనూ ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు హాజరై అడ్మిషన్ పొందాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాహత్ ఖానం కోరారు.
PRINT TIME: September 22, 2026 08:03 PM
స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

22-09-2026
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. రాష్ట్రంలోని ఏ డిగ్రీ కళాశాలలోనూ ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు హాజరై అడ్మిషన్ పొందాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాహత్ ఖానం కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి