Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:07 PM

"సమాజ వాస్తవాలకు అద్దం పట్టే ‘బతుకుదెరువు’ షార్ట్ ఫిల్మ్‌కు ఘన శ్రీకారం"

01-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో రూపొందుతున్న "బతుకుదెరువు" షార్ట్ ఫిల్మ్ పూజా కార్యక్రమం జహీరాబాద్ పట్టణ పరిధిలో సిద్ధేశ్వరాలయంలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్ గారు చిత్రానికి తొలి క్లాప్ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత & సినిమాటోగ్రాఫర్ చంద్రశేఖర్ గిద్దలమారి, దర్శకుడు కులకర్ణి విష్ణుకాంత్, నటీనటులు శంకర్, ఉమారాణి, నరేష్, నర్సింలు, అసిస్టెంట్ డీఓపీ ప్రభాకర్,కాశీనాథం, జై. పోలిస్ ప్రవీణ్ పాటిల్, కే.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలయ పూజారి సంగమేశ్వర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.

Sthanikam

"సమాజ వాస్తవాలకు అద్దం పట్టే ‘బతుకుదెరువు’ షార్ట్ ఫిల్మ్‌కు ఘన శ్రీకారం"

Article Image

శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో రూపొందుతున్న "బతుకుదెరువు" షార్ట్ ఫిల్మ్ పూజా కార్యక్రమం జహీరాబాద్ పట్టణ పరిధిలో సిద్ధేశ్వరాలయంలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్ గారు చిత్రానికి తొలి క్లాప్ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత & సినిమాటోగ్రాఫర్ చంద్రశేఖర్ గిద్దలమారి, దర్శకుడు కులకర్ణి విష్ణుకాంత్, నటీనటులు శంకర్, ఉమారాణి, నరేష్, నర్సింలు, అసిస్టెంట్ డీఓపీ ప్రభాకర్,కాశీనాథం, జై. పోలిస్ ప్రవీణ్ పాటిల్, కే.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలయ పూజారి సంగమేశ్వర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News