Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

రూ. లక్ష లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్

Updated : 04 May 2026 20:53 IST
As Preferred Source 1 min read
రూ. లక్ష లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్

బోరబండ GHMC కార్యాలయంలో అవినీతి బండారం బట్టబయలు

హైదరాబాద్,

తెలంగాణలో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. బోరబండ GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత, ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసింది.

దీనిలో భాగంగా ముందస్తుగా రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

Sthanikam

రూ. లక్ష లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్

Article Image

బోరబండ GHMC కార్యాలయంలో అవినీతి బండారం బట్టబయలు

హైదరాబాద్,

తెలంగాణలో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. బోరబండ GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత, ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసింది.

దీనిలో భాగంగా ముందస్తుగా రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి