Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Updated : 24 Nov 2026 20:10 IST
As Preferred Source 1 min read
రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఇసుక లారీ ఢీకొట్టగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులకు తీవ్రంగా గాయాలు

ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి

తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించగా, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి

మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న కేసీఆర్

మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి