Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 10:24 PM

రికార్డు ధరకు గణనాథుడి లడ్డూ రూ.2.51 లక్షలకు దక్కించుకున్న సంజీవరెడ్డి–స్వాతి దంపతులు

26-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ సూరజ్‌నగర్ ఫేజ్‌–3 కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర అనంతరం గణనాథుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది.ఈ వేలంలో రొక్కం సంజీవరెడ్డి–స్వాతి దంపతులు రూ.2,51,116కు లడ్డూను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. వేలంలో భారీ మొత్తానికి లడ్డూ దక్కించుకోవడంతో కాలనీవాసులు వారికి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా రెడ్డి కృష్ణయ్య రూ.40,116కు కలశాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు తెలగమల్ల కృష్ణయ్యతో పాటు కాలనీవాసులు సంజీవరెడ్డి–స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Sthanikam

రికార్డు ధరకు గణనాథుడి లడ్డూ రూ.2.51 లక్షలకు దక్కించుకున్న సంజీవరెడ్డి–స్వాతి దంపతులు

Article Image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ సూరజ్‌నగర్ ఫేజ్‌–3 కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర అనంతరం గణనాథుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది.ఈ వేలంలో రొక్కం సంజీవరెడ్డి–స్వాతి దంపతులు రూ.2,51,116కు లడ్డూను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. వేలంలో భారీ మొత్తానికి లడ్డూ దక్కించుకోవడంతో కాలనీవాసులు వారికి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా రెడ్డి కృష్ణయ్య రూ.40,116కు కలశాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు తెలగమల్ల కృష్ణయ్యతో పాటు కాలనీవాసులు సంజీవరెడ్డి–స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News